'పెళ్ళయితే చాలు, ఆంటీ అనేస్తారు. అలా ఎవరన్నా ఆంటీ అని పిలిస్తే ఒళ్ళు మండిపోతుంది' అని కస్సుమనే అందాల భామల్ని ఎందర్నో చూస్తాం. కానీ పెళ్ళయితే ఆటోమేటిక్‌గా ఆంటీ అనే పిలుపు అందాల భామలకు తప్పదు. కానీ ఐశ్వర్యారాయ్‌ని మాత్రం ఆంటీ అని అనలేం. ఈ ఫొటో చూస్తే ఎవరూ ఆ సాహసం కూడా చెయ్యలేరు. అందాల భామ ఐశ్వర్యారాయ్ అందం ఆమె వయసుతోపాటే పెరుగుతూ వస్తోంది. వయసు తెచ్చిన అందం ఇంతలా కన్పిస్తోంటే ఆంటీ అని ఎలా అనగలం? ఓ మ్యాగజైన్ కోసం ఇంత హాట్‌గా పోజుచ్చిన ఐశ్వర్యారాయ్‌ని చూసి ఆంటీ అనే సాహసం ఎవరైనా చేయగలరా? చెయ్యలేరు.
ALSO SEE :
Qlik Here For Aishwarya Rai Latest Photos