అక్కినేని వారసుల పెళ్లి వార్తలతో తడిసి ముద్దయిన తెలుగు ప్రజలకి ఇది ఒక పెద్ద షాకింగ్ వార్త అనే చెప్పాలి.
అందుతున్న సమాచారం ప్రకారం, ఇటలీలో డేస్టినేషన్ వెడ్డింగ్ కి అంతా సిద్దమవుతున్న వేళ పెళ్ళికి హాజరూకాబోతున్న వారికి తమ ఫ్లయిట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకోమని ఇరు కుటుంబాల నుండి సందేశాలు వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ పరిణామం పై ఇటు అక్కినేని కుటుంబం కాని అటు పెళ్లి కూతురు కుటుంబం నుండి కాని ఎటువంటి అధికారిక సమాచారం మాత్రం బయటకి రాలేదు.