ప్రెగ్నెంట్‌ అయినా బ్రాండ్‌ని వదల్లేదుగా!

మరిన్ని వార్తలు

'గెస్‌' అనే ప్రొడక్ట్‌కి అమీజాక్సన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. విచిత్రమేంటంటే, అందాల అమీ ప్రెగ్నెంట్‌ అయినా ఈ బ్రాండ్‌ని ప్రమోట్‌ చేయడం మానలేదు. చూస్తున్నారుగా ఈ పిక్‌ ఆ ప్రమోషన్‌లో భాగమే. ప్రెగ్నెన్సీకి ముందు అమీజాక్సన్‌ ఎలా ఉందో ఆ కారుపై ఉన్న పెయింటింగ్‌లో తెలుస్తోంది. టూ పీస్‌ కాస్ట్యూమ్‌లో అప్పుడు అలా కేక పుట్టిస్తే, ఇదిగో ఇప్పుడు బేబీ బంప్‌తో కలిసి సింగిల్‌ పీస్‌ కాస్ట్యూమ్‌లోనూ హాట్‌గా కనిపిస్తోంది.

 

అదే అమీజాక్సన్‌ అందాల స్పెషాలిటీ. బేబీ బంప్‌తోనూ ఓ ప్రొడక్ట్‌కి బ్రాండ్‌ అంబాసిడిర్‌గా వ్యవహరిస్తుండడమంటే, నిజంగా అది స్పెషలే మరి. ఇకపోతే అమీజాక్సన్‌ '2.0' మూవీలో చివరి సారిగా నటించింది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీని అనౌన్స్‌ చేయడం, ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే నిశ్చితార్ధం చేసుకోవడం ఇలా సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ లైఫ్‌ స్టైల్‌ని అమీజాక్సన్‌ ఎంజాయ్‌ చేస్తోంది. తన ఎంజాయ్‌మెంట్‌ని ఏదీ మిస్‌ చేయడంలేదండోయ్‌. ఎప్పటికప్పుడే హాట్‌ హాట్‌ వడ్డనతో ఫ్యాన్స్‌కి మస్తీ మజా షురూ చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS