గ్లామ్‌ షాట్‌: మేగ్జిమమ్‌ హాట్‌నెస్‌

మరిన్ని వార్తలు

అందాల భామ అమీ జాక్సన్‌ అనుకోకుండా ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పైకి వచ్చింది. వస్తూనే సంచలనాలు సృష్టించింది. తన అందచందాలతో వెండితెరని వేడెక్కించింది ఈ బ్యూటీ. 'ఐ' సినిమాతో నటిగానూ మంచి మార్కులేయించుకున్న అమీ జాక్సన్‌, ఫొటో సెషన్లలో మాత్రం సెగలు పెట్టించేస్తూనే ఉంటుంది. బహుశా ఇంతలా అందాల విందు ఇంకో హీరోయిన్‌ చేయలేదేమో. అంతలా అమీ జాక్సన్‌ మేగ్జిమమ్‌ అందాల విందు చేసేస్తోంది. ఈ ఫొటో చూశాక ఆమె గ్లామర్‌లో మీకేమన్నా డౌట్లున్నాయా? 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS