వెండితెరపై మేగ్జిమమ్ ఎక్స్‌పోజింగ్‌కి పెట్టింది పేరు అమీ జాక్సన్. తమిళ దర్శకుడు శంకర్ అమితమైన ఈ అందాన్ని వెండితెరపై చాలా క్యూట్‌గా చూపించాడు 'ఐ' సినిమాలో. బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తోన్న ఈ బ్యూటీ తెలుగులో 'ఎవడు' సినిమాతో విచ్చలవిడిగా అందాలు ఆరబోసేసింది. మోడలింగ్ రంగం నుంచి రావడం, అది కూడా విదేశీ మూలాలున్న బ్యూటీ కావడంతో తన ఎక్స్‌పోజింగ్‌కి ఆకాశమే హద్దు అన్నట్లుగా వ్యవహరిస్తుంటుంది. ఇంతకన్నా మేగ్జిమమ్ ఎక్స్‌పోజింగ్ ఇంకెక్కడన్నా చూడగలమా? అనిపించేలా ఉంది కదా అమీ జాక్సన్ ఫోటో.
ALSO SEE :
Qlik Here For Amy JacksonLatest Photos