బ్రిటీష్ భామ అమీజాక్సన్ గ్లామర్ షో మొదలెట్టేసింది. అఫ్‌కోర్స్ ఈ భామ గ్యాప్ ఇచ్చిందెప్పుడంటారా.? బేబీ బంప్‌తో ఉన్నప్పుడు కూడా పాప గ్లామర్ షో ఆపలేదు.ఈ మధ్యనే బుజ్జి బుల్లి అమీజాక్సన్‌కి జన్మనిచ్చిన అమీజాక్సన్ ఆ సమయంలోనూ ఎక్స్‌పోజింగ్ ఆపలేదు. బిడ్డకు పాలివ్వడంలో కూడా అందం ఉందన్న సంగతి మనందరికి తెలిసిందే. అదే విషయాన్ని అందాల అమీజాక్సన్ మరింత అందంగా చూపించడం ద్వారా తెలియ చెప్పింది.
ఇకపోతే, తాజా పిక్ చూస్తున్నారుగా, వాష్ రూమ్‌లో అద్దం ముందు నిలబడి ఎలా సెక్సీ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిందో. బికినీ లాంటి కాస్ట్యూమ్‌లో వేడి వేడిగా క్లీవేజ్ సోయగాలను వడ్డించేస్తూ, వలపుల వలలు విసిరేసింది. ఓ బిడ్డకి తల్లయినా తనలో అందం అస్సలేమాత్రం తగ్గలేదని నిరూపించేలా ఉన్నాయి ఆ వేడి సొగసులు, ఇంకేం, ఆ హాట్ హాట్ సెక్సీ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఎంతటి నిగ్రహవంతులైనా నిగ్రహాన్ని నిలుపుకోగలరా చెప్పండి. నో వే.!