వావ్! అని ఆశ్చర్యపోకుండా ఉండలేరు కదా. ఈ పిక్ చూసి. అసలింతకీ ఇంత హాయిగా, ఇక్కడ పవళిస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా? అమైరా దస్తూర్. ఫోటో సెషన్స్ అంటే అమ్మడికి ఎంత ఇష్టమో. ఈ పిక్ చూస్తుంటే అర్ధం కావడం లేదూ. ఎంత వర్ణ రంజితంగా ఉందో కదా ఈ ఫోటో. ఫోటో గ్రాఫర్ క్రియేటివిటీని, అమైరా దస్తూర్ టేస్ట్‌నీ మెచ్చుకోక తప్పదు. ఏ సముద్రం ఒడ్డునో, స్విమ్మింగ్ పూల్‌లోనే బికినీ వేసుకుని ఫోటోలకి అందరూ పోజిస్తారు. అలా చేస్తే కొత్తేముంది. అందుకే కొంచెం కొత్తగా ఆలోచించింది అమైరాదస్తూర్ ఇదిగో ఇలా!
ALSO SEE :
Qlik Here For Amyra Dastur Latest Photos