ఎవరీ సన్న నడుము సోయగాల భామ అనుకుంటున్నారా? అమైరా దస్తుర్. 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో జాకీ చాన్‌తో కలిసి నటించింది. మార్షల్ ఆర్ట్స్‌లోనూ అనుభవముంది. జిమ్‌లో ఇలా కష్టపడుతోంది. ఎందుకంటారా? ఇంకా సన్నజాజి తీగలా మారిపోవాలని. ఎందుకంటే అమ్మడు తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. యంగ్ హీరోస్‌తో జత కట్టడానికి సిద్ధమవుతోందట. ఇప్పటికే యంగ్ హీరో సందీప్ కిషన్‌తో ఓ సినిమాకి కమిట్ అయ్యింది. త్వరలోనే తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటోందట. అందుకే ఒళ్లు తగ్గించడానికి జిమ్‌లో ఇలా కష్టపడుతోంది.
ALSO SEE :
Qlik Here For Amyra Dastur Latest Photos