హాట్‌నెస్‌లో అనసూయని కొట్టేవాళ్లే లేరని చాలా సార్లు ప్రూవ్ చేసేసింది. తాజాగా ఇంకోసారీ అందాల అనసూయ అమ్మాయిల్లో అసూయను పెంచేలా గ్లామర్ ఒలకబోసింది. పింక్ కలర్ టాప్, జీన్స్ పొట్టి నిక్కరేసి, కెమెరాకి పోజిచ్చింది. హాట్ క్లీవేజ్‌ని ఆవగా ఆరేసేసింది. ఎక్కడికో వెళుతూ, వెళుతూ, ఎయిర్ పోర్ట్‌లో ఇలా కెమెరాకి చిక్కింది అందాల అనసూయ. ఎంతనుకున్నా కానీ, అనసూయ అందాల సోయగాలు ఎప్పుడూ కైపెక్కిస్తూనే ఉంటాయి. ఓవైపు వరదల తాకిడికి జనం విలవిల్లాడిపోతుంటే, మరో పక్క ఇదిగో అందాల అనసూయ వలపుల తాకిడికి కుర్రగాళ్లు విలవిల్లాడిపోతున్నారు.
సూయ సూయ.. అంటూ సాంగేసుకుంటున్నారు. నా పిల్లలను ఎలా పెంచుతానంటే, 'అర్జున్‌రెడ్డి' హీరోలాగా ఆ పిల్ల నా కోసమే పుట్టిందిరా..' అని ఒకే ఒక్క అమ్మాయిని మాత్రమే తన సొంతం అనుకునేలా పెంచుతానంటూ కథలు చెప్పిన అనసూయ తాజాగా ఇలాంటి డ్రస్సులో నెటిజన్స్‌కి దర్శనమిచ్చేసరికి వారి నుండి కొన్ని విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు మరి. అయినా, అక్కడున్నది అనసూయ కదా. ఎలాంటి కామెంట్స్ అయినా సరే, లైట్ తీసుకోవడం ఆమెకు అలవాటే మరి.!