Anti Drugs Walkకి విశేష స్పందన

మరిన్ని వార్తలు

డ్రగ్స్ వాడకం అలాగే వాటికి చెందినా విష సంస్కృతి హైదరాబాద్ లో ఎక్కువగా పెరిగిందంటూ వార్తలు వస్తున్న తరుణంలో, కళామందిర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో ఈరోజు ఉదయం Anti-Drugs Walk హైదరాబాద్ లో నిర్వహించారు. 

ఈ వాక్ కి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి- ఉపరాష్ట్రపతి అభ్యర్ధి అయిన వెంకయ్య నాయుడు, IPS అకున్ సబర్వాల్, IAS చంద్రవదన్ల తో పాటుగా పదుల సంఖ్యలో సినీ కళాకారులు అలాగే వేల సంఖ్యలో ప్రజానీకం తరలివచ్చారు.

ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ- డ్రగ్స్ awareness అందరు కలిగి ఉండాలి అలాగే డ్రగ్స్ భారిన పడ్డవారికి అండగా నిలబడాలి అని చెప్పారు.

ఇటువంటి కార్యక్రమంలో iQlikmovies.com కూడా భాగం అవ్వడం మాకు ఆనందం ఇచ్చే అంశం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS