అనుష్క, అద్దంలో ఇంకో అనుష్క. ఒక్క గ్లామర్‌కే కుర్రకారు కెవ్వు కేక అనాలి. అలాంటిది డబుల్ గ్లామర్ చూపించేస్తే ఇంకేమన్నా ఉందా? కుర్ర హృదయాలు ఆ డబుల్ గ్లామర్‌ని తట్టుకోవడం కష్టమే. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గానే కాదు, ప్రొడ్యూసర్‌గానూ సత్తా చాటుతోంది అనుష్క శర్మ. సినిమా ఒక్కటే కాదు, క్రికెటర్ విరాట్ కోహ్లీతో లవ్ ఎఫైర్‌తోనూ అనుష్క ఎప్పటికప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. ఈ ఫొటోలో ఆల్‌మోస్ట్ బికినీ గ్లామర్‌లో అనుష్క అదరగొట్టేస్తోందంతే. అనుష్క షర్మ డబుల్ ధమాకా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.