అల్ట్రా మోడ్రన్ దుస్తుల్లో అయినా, క్లాసిక్, ట్రెడిషనల్ దుస్తుల్లోనైనా అనుష్క గ్లామర్ అదిరిపోతుంది. ఏ కాస్ట్యూమ్ వేసినా అనుష్క అందం అలా మెరిసిపోతుంది అంతే అదే అనుష్క గ్లామర్‌లోని స్పెషాలిటీ. ఏ తరహా దుస్తులైనా ఆమె ఫిజిక్‌కి కరెక్ట్‌గా సూటయిపోతాయి. అయినా అందం అంటే వేసుకునే దుస్తుల్లో కాదు, మనసులో ఉండాలంటోంది ముద్దుగుమ్మ అనుష్క శర్మ. ఈ బేబీ పింక్ స్లీవ్ లెస్ టాప్ విత్ జీన్‌లో క్యూట్‌గా కనిపిస్తూనే, చాలా ప్లెజెంట్ లుక్స్‌తో అదరగొట్టేస్తోంది బ్యూటీ అనుష్క.
ALSO SEE :
Qlik Here For Anushka Sharma Latest Photos