బాహుబలి పార్ట్ 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అభిమానుల్లోనే కాదు సినిమా యూనిట్లో కూడా ఆ సందడి మొదలయినట్టే ఉంది.
ఇప్పటికే ప్రొమోషన్ ప్లాన్స్ కి సంబంధించి పెద్ద స్కెచ్ వేసినట్టు సమాచారం. ఇక ఇదిలాఉంటే, పార్ట్ 2 ట్రైలర్ ఈ నెల 15 లేదా 16వ తేదిన విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయట.
అదే రోజు వేరే భాషల్లో కూడా బాహుబలి పార్ట్ 2 ట్రైలర్స్ విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.