Bhola shankar: ఐపీయల్ తర్వాత భోళాశంకర్ హంగామా ?

మరిన్ని వార్తలు

ఏడాదికి మూడు సినిమాలు చేయాలనే ఆలోచన వున్నారు మెగాస్టార్ చిరంజీవి. 2023ని వాల్తేరు వీరయ్యతో మొదలుపెట్టారు. ఇప్పుడు భోళాశంకర్ గా మారారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది భోళాశంకర్ సినిమా. ఈ సినిమా కోసం భారీ కోల్ కతా సెట్ వేశారు. ఆ సెట్ లోనే కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు.

 

రీమేక్ ప్రాజెక్టుగా వస్తోంది భోళాశంకర్. ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ కీర్తిసురేష్, చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించనుంది. సినిమాకు సంబంధించి ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది వీలైనంత తొందరగా ఈ సినిమాను పూర్తిచేసి సమ్మర్ స్పెషల్ గా పరీక్షలు, ఐపీయల్ ముగిసిన వెంటనే మే చివర్లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతన్నాయి. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS