దాసరి ఈజ్ బ్యాక్!

మరిన్ని వార్తలు

దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైయిన విషయం విదితమే.

జనవరి 29న ఆసుపత్రిలో చేరిన ఆయన దాదాపుగా రెండు నెలల అనంతరం నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా కిమ్స్ వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి దాసరి ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చింది అని తెలుసుకున్నాక ఆయనను ఇంటికి పంపించారు.

ఈ సమయంలోనేఆయన ఆరోగ్యం విషమించడం ఆ సందర్భంలోనే ఫిలిం ఇండస్ట్రీ యావత్తు ఆయన త్వరగా కోలుకోవాలని అభిలాషించారు.
దీనితో ఆయన అభిమానులు అంత దాసరి ఈజ్ బ్యాక్ అంటున్నారు..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS