హాలీవుడ్‌కి వెళ్ళింది కదా, అక్కడి ట్రెండ్ బాగా అలవాటైనట్టుంది. అందుకేనేమో ఇంతలా దీపికా పడుకొనే గ్లామర్ పండించేస్తోంది. గ్లామర్ కాదది, వల్గారిటీకి పరాకాష్ట అనే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి విమర్శల్ని దీపికా పడుకొనే డోన్ట్ కేర్ అనేస్తోంది కూడా. ఎందుకంటే ఆమె స్టయిలే వేరు. ఓ సారి తన స్థన సౌందర్యం గురించి ఎవరో విమర్శలు చేస్తే, నేను మహిళను, నాకు అవి ఉంటాయ్ అని ఘాటుగా సమాధానమిచ్చింది. ఏదేమైనా దీపికా పడుకొనే ఇప్పుడు చూపించిన ఈ గ్లామర్ చూసి వామ్మో దీపిక వాట్ ఏ గ్లామర్ అనకుండా ఉండలేం!
ALSO SEE :
Qlik Here For More Pics