ఏ గెటప్ వేసినా, ఏ కాస్ట్యూమ్ వేసినా ఇట్టే సెట్టయిపోతూ ఉంటుంది పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనెకి. అందుకే ఆమె అంటే కుర్రకారుకి అంత మోజు. బాలీవుడ్‌కే కాదు, టాలీవుడ్లో కూడా ఆమెకు క్రేజ్ ఎక్కువే. ఇప్పుడు హాలీవుడ్లో కూడా పాగా వేసింది. ఇటీవలే దీపికా నటించిన హాలీవుడ్ మూవీ 'ట్రిపుల్ ఎక్స్' ఇండియాలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫుల్ జోరు మీద దూసుకెళ్లిపోతోంది. అయితే ఈ బ్లాక్ అండ్ వైట్ కాస్ట్యూమ్‌లో దీపికా అందం మరింత మెరిసిపోతోంది. ఉండీ ఉండనట్టుగా, ఒంటికి అతుక్కుని, కనీ కనిపించని అందాలతో జిగేల్‌మంటోంది. ఈ డ్రస్సులో దీపిక అందానికి దాసోహం కాని వారెవ్వరుంటారు చెప్పండి.
ALSO SEE :
Qlik Here For Deepika Padukone Latest Photos