మేగ్జిమ్ కవర్ పేజ్ మీద ఈ రకంగా దర్శనమిచ్చింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే. దీపికాలో హాట్ అప్పీల్ గురించి తెలుసు కానీ, ఇప్పటిదాకా ఆమె స్టిల్స్‌లో ఇదే హాటెస్ట్ అని చెప్పవచ్చు. పొడుగు కాళ్ళ సుందరి బ్యాక్‌సైడ్ పోజుతో అదరగొట్టేసింది. బికినీని తలపించేలా ఉందీ కాస్ట్యూమ్. సోషల్ మీడియాలో ఇప్పుడంతా దీపిక గ్లామర్ గురించే, ఈ పోజు గురించే చర్చ జరుగుతోంది. అసలే అమ్మడి హైటు కట్టిపడేస్తుంది. అందులోనూ ఆ హై హీల్ దీపిక అందాన్ని మరిన్ని రెట్లు హౖెెప్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం దీపికా బ్యూటీ 'పద్మావతి' సినిమాలో నటిస్తోంది.
ALSO SEE :
Qlik Here For Deepika Padukone Latest Photos