వాట్‌ ఏ గ్లామర్‌ 'స్వప్న సుందరి'

మరిన్ని వార్తలు

ఫేస్‌లో ఫ్రెష్‌నెస్‌, స్మైల్‌లో క్యూట్‌నెస్‌, ఫిగర్‌లో హాట్‌నెస్‌.. ఎవరీ కొత్త భామ అనుకుంటున్నారు కదా. అవును మరి అలాగే అనుకోవాలి. ఏ సినిమాలో చేస్తోంది. ఎప్పుడు ఎంట్రీ ఇస్తుంది అనుకుంటున్నారు కదా. అయితే ఒక్క నిముషం ఆగి ఆలోచించాల్సిందే. గతంలోకి వెళ్లాల్సిందే. అప్పుడెప్పుడో శ్రీకాంత్‌ హీరోగా వచ్చిన 'పెళ్లి సందడి' సినిమా గుర్తుంది కదా. ఆ సినిమాలో స్వప్న సుందరి గుర్తుంది కదా. గుర్తు పెట్టుకోలేని అందమా ఆమెది. ఆ స్వప్న సుందరే ఈ క్యూట్‌ అండ్‌ హాట్‌ సుందరి. గుర్తొచ్చేసింది కదా. దీప్తి భట్నాగర్‌. ఆ వయసేంటి, ఆ గ్లామరేంటి, ఇప్పుడే ఫ్రెష్‌గా తెరంగేట్రం చేస్తోన్న సిక్స్‌టీన్స్‌ భామలా లేదూ ఆమె ముగ్ధమనోహర సౌందర్యం. అదే దీప్తి భట్నాగర్‌ ప్రత్యేకత. సోషల్‌ మీడియాలో అమ్మడు హాట్‌ హాట్‌ పోటో సెషన్స్‌తో ఇలా దర్శనమిచ్చింది. ఈ పిక్స్‌ చూస్తే యంగ్‌ హీరోలు సైతం మా సినిమాలో ఈ ముద్దుగుమ్మే హీరోయిన్‌గా కావాలి అని క్యూ కట్టేయరూ!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS