దిల్ రాజు బాగా హర్ట్ అయ్యాడుగా?!

మరిన్ని వార్తలు

దిల్ రాజు ఎప్పుడు చూసినా చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటాడు, ముఖ్యంగా ఆయన చిత్రాల ఆడియో రిలీజ్ సందర్భంగా ఎంత హ్యాపీ గా ఉంటాడో మనకు తెలిసిన విషయమే.

అయితే నిన్న జరిగిన ఫిదా ఆడియో విడుదల సందర్భంగా ఆయన మాత్రం చాలా డల్ గా మరీ ముఖ్యంగా కొద్దిగా అసహనంగా ఉన్నట్టు కనిపించింది. దీనికి కారణం - DJ కలెక్షన్స్ పైన మెగా అభిమానులు అభ్యంతరాలు వ్యక్తం చేయడమే.

ఇక ఇదే విషయాన్ని ఆయన తన స్పీచ్ లో కూడా ఉదహరించడం అలాగే చిరంజీవిగారు చేసిన ఖైదీ నెం 150 ని ఒక ప్రత్యేకమైన చిత్రంగా చూడాలని విజ్ఞప్తి చేశాడు.

సో.. DJ చిత్రం దిల్ రాజు కి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టింది అనే చెప్పాలి.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS