పెర్‌ఫెక్ట్‌ బికినీ కటౌట్‌

By iQlikMovies - August 21, 2018 - 11:01 AM IST

మరిన్ని వార్తలు

బికినీ అంటే మాటలు కాదు. పెర్‌ఫెక్ట్‌ ఫిజిక్‌ లేకపోతే బికినీ బెడిసి కొట్టేస్తుంది. అందుకే ఆ బికినీ ఫిగర్‌ కోసం అందాల భామలు చాలా కష్టపడ్తుంటారు. మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకొచ్చిన అందాల భామ దిశా పటానీకి బికినీ అంటే ఒకింత మక్కువ ఎక్కువే. అందం అంటే యాటిట్యూడ్‌ అని చెప్పే ఈ ముద్దుగుమ్మ రఫ్‌ అండ్‌ హాట్‌ లుక్స్‌తో కిర్రాకు పుట్టించడం రొటీన్‌ అయినా, ఆమె గ్లామర్‌ మాత్రం ఎప్పటికీ బోర్‌ కొట్టదు. బికినీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఈ బ్యూటీని అభివర్ణిస్తే అది అతిశయోక్తి కాకపోవచ్చు. మాంఛి పొడగరి అయిన ఈ బ్యూటీ తెలుగులో 'లోఫర్‌' సినిమాలో మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ సరసన హీరోయిన్‌గా నటించిన సంగతి తెల్సిందే. లేటెస్ట్‌గా దిశా పటానీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ బికినీ ఫొటో వైరల్‌గా మారిందిప్పుడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS