వామ్మో దిశా పటానీ ఏంటి ఇంత హాట్‌నెస్ అనుకోక తప్పదు ఈ ఫోటో చూస్తే మరి. దిశా అందాల దాడి తట్టుకోవడం కుర్రకారుకు చాలా కష్టమైపోతోంది. అందాల ఆరబోతలో అమ్మడు శృతి మించేస్తోంది. అయినా కానీ అమ్మడు హాట్ అప్పీల్ అంటే పడి చచ్చే కుర్రకారు ఈ లుక్‌లో ఈ ముద్దుగుమ్మని చూసి వామ్మో దిశా మరీ ఇంత హాటా? అనుకోకుండా ఉండలేకపోతున్నారు. తెలుగు, హిందీతో పాటు ఇంటర్నేషనల్ సినిమా 'కుంగ్ ఫూ యోగా'లో నటించిన ఈ యోగా బ్యూటీ ప్రస్తుతం సినిమాల్లేక ఖాళీగా ఉన్నప్పటికీ, ఎప్పటికప్పుడే ఇలా తన హాట్ అప్పీల్‌ని కొత్త కొత్తగా కొంచెం కొత్తగా అంటూ అందిస్తూనే ఉంటుంది.
ALSO SEE :
Qlik Here For Disha Patani Latest Photos