సినిమాలతో బిజీగా ఉన్నా ముద్దుగుమ్మ దిశా పటానీ ఫోటో సెషన్స్‌ని మాత్రం ప్రొఫిషనల్‌గా ఎంచుకుంటుంది. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఇదో కొత్త మార్గం అంటోంది అందాల భామ దిశా పటానీ.
తన ఫిజిక్‌కి ఉన్న అడ్వాంటేజ్‌తో ఎలాంటి కాస్ట్యూమ్ అయినా ఇట్టే సూటయిపోతుంది ఈ భామకి. ఇక బికినీలో అయితే ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌కి కొత్తందమే తీసుకొచ్చేస్తుంటుంది. చూశారుగా ఈ సింగిల్ పీస్ బ్లాక్ బికినీలో అమ్మడి పోజులు. బీచ్ పక్కన బోటు షికారులో సింగిల్ పీస్ బికినీలో కిర్రాక్ అనిపిస్తోంది.
ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక చిత్రం 'సంఘమిత్ర'లో నటిస్తోంది దిశాపటానీ. దీంతో పాటు, మరో రెండు తెలుగు చిత్రాలు కూడా చర్చల దశలో ఉన్నట్లు సమాచారమ్.
ALSO SEE :
Qlik Here Hot Photoshoot