హాట్‌ అండ్‌ స్పైసీ ఛాంపియన్‌ లేడీ.!

By iQlikMovies - November 02, 2018 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

'ఛాంపియన్‌' అంటే ఏ టోర్నమెంట్‌ అని అడక్కండి. గ్రాజియా మేగ్జైన్‌పై ముద్దుగుమ్మ దిశాపటానీ ఇదిగో ఇలా హాట్‌ హాట్‌ అందాలను విందు చేస్తూ కెమెరాకి పోజిచ్చింది. బ్లాక్‌ హాట్‌ స్పోర్ట్స్‌ డ్రస్సులో ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కి ఎలాంటి వారైనా ఫిదా అయ్యి తీరాల్సిందే. ఫిజిక్‌ని మెయింటైన్‌ చేసేందుకు ఎప్పుడూ జిమ్‌ల చుట్టూనో, ప్లే గ్రౌండ్స్‌లోనే ఎక్కువగా కాలం గడిపే ఈ బ్యూటీని బ్రాండ్స్‌ పేరుతో స్పెషల్‌ ఫోటో షూట్స్‌ కోసం స్పెషల్‌గా ఎంచుకుంటూ ఉంటారు. ఇదిగో గ్రాజియా మేగ్జైన్‌ అలాగే అమ్మడిని ప్రొజెక్ట్‌ చేసింది. బ్యాక్‌ గ్రౌండ్‌లో ప్లే నెట్‌ దిశాని ప్లే గాళ్‌ని చేసి చూపిస్తోంది. స్పోర్ట్స్‌ కాస్ట్యూమ్‌ అయినా మెళ్లో ఆమె ధరించిన జ్యూయలరీ ఫోటోకి స్పెషల్‌ అట్రాక్షన్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS