గ్లామ్‌షాట్‌: బాత్రూమ్‌లో బ్రాండ్‌ బ్యూటీ హాట్‌ అప్పీల్‌!

By Inkmantra - December 20, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

బ్రాండ్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన దిశా పటానీ మళ్లీ అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. తెలుగులో 'లోఫర్‌' సినిమాలో నటించింది. తర్వాత మళ్లీ కనిపించలేదు. బాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమాలు చేస్తోందనుకోండి. అయితే, ఈ ముద్దుగుమ్మ ఇంతలా పాపులర్‌ కావడానికి కారణమైన బ్రాండ్‌ కాల్విన్‌ క్లెయిన్‌. ఇన్నర్‌ వేర్‌కి సంబంధించిన ఈ బ్రాండ్‌ని మరే బ్రాండ్‌ అంబాసిడర్‌ ఇంతలా ప్రమోట్‌ చేయదంటే అతిశయోక్తి కాదేమో. అదేంటో ఒకటే బ్రాండ్‌, ఒకటే టైప్‌ టూ పీస్‌ బికినీలా దిశా పటానీ ఎన్నిసార్లు ధరించినా అస్సలు బోరే కొట్టదు. అదే దిశా పటానీ ఫిగర్‌ స్పెషాలిటీ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🦋 #MYCALVINS @calvinklein

A post shared by disha patani (paatni) (@dishapatani) on

చాక్లెట్‌ కలర్‌ స్కిన్‌ షైన్‌లో బ్లూ కలర్‌ బికినీ ధరించి సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌తో రెచ్చిపోయింది. దిశా పటానీ ఈ సెక్సీ పోజుకు బాత్రూమ్‌ వేదికైంది. అసలే హాట్‌ ఫిగర్‌. ఈ రేంజ్‌లో పోజిస్తే ఇంకేమైనా ఉందా.? నెటిజన్స్‌ ఆ తాపాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఇంకెందుకాలస్యం. ఈ హాట్‌ హాట్‌ అందాలపై మీరు కూడా మనసారా ఓ లుక్కేస్కోండిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS