'లోఫర్' బ్యూటీ దిశా పటాని తన బ్లాక్ అండ్ వైట్ అందాల్ని ఎంతో క్యూట్‌గా ఇలా ఆరబోసేసింది. ఆ కళ్ళు, ఆ నడుము, ఆ నాభీ.. అంత లోతుగా తొంగి చూడొద్దంటూనే, చూపించాల్సిన గ్లామరంతా చూపించేస్తోంది ఈ ముద్దుగుమ్మ దిశా పటానీ. స్టైల్ ఐకాన్‌గా తనను తాను అభివర్ణించుకుంటుందీ బ్యూటీ. బాలీవుడ్‌లోనూ, సౌత్‌లోనూ సత్తా చాటేందుకు తానెప్పుడైనా సిద్ధమని దిశా పటానీ చెబుతోంది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా, రాకపోయినా మోడలింగ్ టచ్‌తో సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ఫొటోలతో వెర్రెక్కించేస్తోందంతే.
ALSO SEE :
Qlik Here For More Pics << Disha Patani