గ్లామ్‌ షాట్‌ : సూపర్‌ హాట్‌ దిశా పటానీ

మరిన్ని వార్తలు

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో 'లోఫర్‌' సినిమాలో తళుక్కున మెరిసింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌ నటి అయిన ఈ అమ్మడు ఇప్పుడు జాకీచాన్‌తో రొమాన్స్‌ చేసేస్తోంది. 'కుంగ్‌ ఫూ యోగా' అనే ఇండో - చైనా మూవీలో దిశా పటానీ నటిస్తోంది. ఈ సినిమాతో అమ్మడి పేరు ప్రపంచం మొత్తం మారు మోగేస్తోంది. ఆదే ఈ ఆనందానికి కారణం కాబోలు. హాట్‌ హాట్‌గా స్మైల్‌ ఇస్తూ ఓవర్‌ డోస్‌ గ్లామర్‌ లుక్‌లో కనిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS