ఈ మధ్యనే 'కుంగ్ ఫూ యోగా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'లోఫర్' బ్యూటీ దిశా పటానీ, లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్‌లో తళుక్కున మెరిసింది. ఆ మెరుపులు ఎంత హాట్‌గా ఉన్నాయో కదా! మెరుపులంటే మామూలు మెరుపులు కాదు. ఆ మెరుపుల్లో విరుపులు, వంపులు కెవ్వు కేక అనేలా ఉన్నాయ్. అందం ప్లస్ అభినయం అనే ఈక్వేషన్ తనను స్టార్ చేసిందంటోంది దిశా పటానీ. అందాన్ని ఆరాధించాలే తప్ప, అసభ్యకరమైన రాతలతో సోషల్ మీడియాని భ్రష్టు పట్టించవద్దని దిశా పటానీ చెబుతోందిగానీ ఆమె అందాల్ని చూస్తే వెర్రెక్కిపోయే కుర్రకారుకి హద్దులెలా తెలుస్తాయ్?
ALSO SEE :
Qlik Here For DISHA PATANI Latest Photos