పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కృష్ణ జిల్లా కొన్న డిస్ట్రిబ్యూటర్ కి 2 కోట్ల నష్టం...ఈ సినిమా నష్టాలను పుడ్పడానికే "కటమారాయుడు" అనే సినిమా చేస్తున్నారు అని ప్రచారం లో ఉన్నపటికీ...అది నిజం కాదు...సర్దార్ సినిమా మీద నస్టపోయిన వాళ్ళని నిర్మాత హీరో ఇద్దరు పక్కన పెట్టి వేరే వాళ్ళకి అమ్ముతున్నారు , ఈ విషయం మీద సర్దార్ కృష్ణ జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ ఆవేదన వ్యక్తం చేశాడు...పవన్ కళ్యాణ్ ఫోన్లు ఎత్తడం మనేసాడాని... ఆయన మేనేజర్ నీ మీద కేసు పెడ్తా అని బెదిరిస్తున్నాడాని మీడియా కి చెప్పుకొచ్చాడు. మీ నష్టాలు మాకు సంభందం లేదు...మేమె ఎరోస్ కి చేస్తున్నాం అని నిర్మాత శరత్ మరార్ కొత్త మెలిక పెట్టాడు. సర్దార్ మీద భారీగా నష్టపోయిన ఏ ఒక్కరికి కూడా కటామ రాయుడు సినిమా హక్కులు ఇవ్వకపోవడం కోస మెరుపు