10 కొట్టేసిన బన్నీ బాబు

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్ స్టార్ డం రోజురోజుకి పెరుగుతూ పోతున్నది. దీనికి ఉదాహరణ మొన్న విడుదలైన దువ్వాడ జగన్నాధం ట్రైలర్ వ్యూస్.

ఈ ట్రైలర్ విడుదలయిన 46 గంటల్లో 10 మిలియన్ వ్యూస్ అంటే 1 కోటి వ్యూస్ ( పేస్ బుక్ & యు ట్యూబ్) వచ్చాయి. దీన్నిబట్టి బన్నీ రేంజ్ ఏ రేంజ్ కి వెళ్ళిందో మనంతెలుసుకోవచ్చు.

ఇక ఇప్పటికే దువ్వాడ జగన్నాధం పై అంతటా పాజిటివ్ టాక్ వస్తున్న వేళ, ఈ ట్రైలర్ కూడా 10 మిలియన్స్ కి చేరుకోవడం నిజంగా ఈ చిత్రానికి ప్లస్ అవ్వనుంది.

అయితే ఈ నెల 23న వస్తున్నా అని చెప్పిన బన్నీకి హిట్ గ్యారంటీ అనే మాట రీ-సౌండ్ లా వినిపిస్తున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS