బ్లాక్‌ అండ్‌ వైట్‌ బికినీ అరాచకం!

By iQlikMovies - May 15, 2019 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఇంత మసాలా పోజిచ్చిన ఈ అమ్మడిని గుర్తు పట్టారా.? కాస్త కష్టమేలెండి. అందుకే ఎందుకులే పెద్దగా కష్టపడకండి. ఆ అందాలను అలా చూస్తూ ఎంజాయ్‌ చేయండి. పేరు మాత్రం మేమే చెప్పేస్తాం. పేరు ఈషా గుప్తా. బాలీవుడ్‌ భామ. అన్నట్లు ఈ భామ ఈ మధ్య మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో 'వినయ విధేయ రామ' చిత్రంలో తళుక్కున మెరిసింది. హా.! ఎగ్జాట్లీ.. 'ఏక్‌ బార్‌ ఏక్‌ బార్‌.. ' అంటూ నేల మీద అందాల దరువేసిన ఆ భామే ఈ భామ.

 

ఐటెం సాంగ్‌తో పాటు, చరణ్‌తో కొన్ని సీన్స్‌లో కూడా నటించేసింది. అప్పటి నుండీ ఈ బ్యూటీకి తెగ పాపులారిటీ వచ్చేసిందిలెండి. సినిమా హిట్‌ అవ్వలేదు. కానీ, పాటతో పాప ఓ ఊపు ఊపేసిందిలెండి. ఇకపోతే, ప్రస్తుతానికి ఏం చేస్తోందా.? అని అడగడం కంటే, ఏమాటకామాటే చెప్పాలి, ఈషా కైపులా.. మజాకానా..అంటూ ఈ పిక్‌లో అమ్మడి ఘాటు వంపుల్ని చూసి పండగ చేసుకోవాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS