బాలీవుడ్ భామ ఇషా గుప్తాకి శరీరమ్మీద దుస్తులుంచుకోవడం కష్టంగా మారినట్టుంది. గ్లామర్ పేరుతో హాట్నెస్ పేరుతో ఒంటి మీద వలువలు ఒక్కోదాన్నీ ఊడ్చేసి, ఫొటోలకు వెరైటీగా పోజులిచ్చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టేస్తూ పాపులారిటీ పెంచుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ హాటీ నాటీగా మార్కులు కొట్టేసింది. ఇంకొంచెం హాట్నెస్ అంటూ మరింతగా తన అందాల్ని బహిర్గతం చేస్తున్న ఇషా గుప్తా ఈసారి న్యూడ్‌గా ఇదిగో ఇలా దర్శనమిచ్చింది. ఇక్కడితో కథ అయిపోలేదట, ఇంకా ఉందట! సోషల్ మీడియాకి కూడా సెన్సార్ ఉంటే బాగుండేదేమో.
ALSO SEE :
Qlik Here For More Hot Pics Of Esha