గ్లామ్‌షాట్‌: 90 డిగ్రీస్‌ యాంగిల్స్‌లో ని(ఈ)షా పెంచేస్తోంది.

మరిన్ని వార్తలు

'ఏక్‌బార్‌ ఏక్‌బార్‌..' అంటూ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలో ఫ్లోర్‌ మూమెంట్స్‌ ఇరగదీసేసిన ముద్దుగుమ్మ ఈషా గుప్తా తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. హాట్‌ సెన్సేషనల్‌ అనేలా ఉంది ఈ పిక్‌. ఎందుకంటే, బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌లో చేసిన ఫ్లోర్‌ వర్కవుట్‌ ఇది. కాళ్లనూ, చేతులనూ డబుల్‌ 90 డిగ్రీస్‌లో వంచేసింది. ఆ వంపు అలాంటిలాంటి వంపు కాదు, పర్‌ఫెక్ట్‌ వంపులవి. ఈ పర్‌ఫెక్షన్‌కే నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వావ్‌.! వాట్‌ ఏ బ్యాలెన్సింగ్‌ ఈషా అంటూ రిప్లై ఇస్తున్నారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి, నిజంగానే ఈ వంపులు ఆసమ్‌.. అనిపిస్తున్నాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🧘🏽‍♀️

A post shared by Esha Gupta🌎 (@egupta) on

బాలీవుడ్‌లో ఏదో ఒకటీ అరా సినిమాల్లో నటిస్తున్న తెలుగులోనూ వరుస సినిమాల్లో నటించాలనుకుంటోంది. మంచి అవకాశమొస్తే వదిలి పెట్టనంటోంది. మరి ఈ హాట్‌ బ్యూటీకి ఎలాంటి అవకాశాలివ్వాలి.? ఐటెం సాంగ్స్‌కా.? లేక హాట్‌ హాట్‌ క్యారెక్టర్సా.? అని దర్శక, నిర్మాతలే నిర్ణయించుకోవాలి. సరే, ఛాన్సుల సంగతి పక్కన పెడితే, ఇప్పటికైతే ఈ వయ్యారి వంపు సొంపుల్ని చూసి ఎంజాయ్‌ చేయండిలే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS