గౌతమీపుత్ర శాతకర్ణి రికార్డ్ స్థాయి కలెక్షన్స్..

మరిన్ని వార్తలు

నటసింహం బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, గౌతమీపుత్ర 8 రోజుల్లో రూ 50కోట్ల షేర్ సంపాదించింది. ఇది బాలకృష్ణ ఫిలిం కెరీర్ లో ఇదే అత్యుతమ కలెక్షన్స్ రికార్డుగా చెపుతున్నారు. ఏరియా వైజ్ చూసుకుంటే-

నైజాం- రూ 9.15 కోట్లు
సిడేడ్- రూ 7.59 కోట్లు
నెల్లూరు- రూ 1.65 కోట్లు
గుంటూరు- రూ 3.76 కోట్లు
కృష్ణ- రూ 2.62 కోట్లు
వెస్ట్ గోదావరి-  రూ 3.11 కోట్లు
ఈస్ట్ గోదావరి- రూ 3.18 కోట్లు
వైజాగ్- రూ 4.75 కోట్లు
ఓవర్సీస్- రూ 9 కోట్లు
కర్ణాటక- రూ 4.20 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా- రూ 1.20 కోట్లు
మోత్తంగా- రూ 50.21 కోట్లు

పై లెక్కలు చూస్తుంటే బాలయ్య 100వ సినిమా అందరికి తీపి గుర్తుగా మిగిల్పోతుంది అని అనడంలో సందేహం లేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS