గ్లామ్‌షాట్‌: వావ్‌.! దట్స్‌ ద ‘గ్రీన్‌’ బ్యూటీ!

మరిన్ని వార్తలు

కంచె దాటిన అందంతో మత్తెక్కించే ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్‌. అంచలంచెలుగా గ్లామర్‌ కంచె తెంచేసిన ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం తలుపు తట్టడం లేదు. దాంతో ఇదిగో ఇలా సోషల్‌ తెరపై జిగేల్‌ మెరుపులకే పరిమితమైపోయింది. తాజాగా ప్రగ్యా జైశ్వాల్‌ నెట్టింట్లో ఓ పిక్‌ పోస్ట్‌ చేసింది. పిక్‌ చూస్తేనే మత్తెక్కేస్తోంది. అంతలా హాట్‌నెస్‌ ఎలివేట్‌ అవుతోంది ఆ డ్రస్‌లో బికినీకి కాస్త ఎక్కువ అన్నట్లుగా ఉన్న ఈ డ్రస్‌లో ఏదో పార్టీకి అటెండ్‌ అయినట్లుగా కనిపిస్తోంది ప్రగ్యా. ఆ క్రమంలో ఇదిగో ఇలా ఫోటో షూట్‌ చేయించుకుందో ఏమో కానీ, ఓ బెంచ్‌పై కూర్చొని కెమెరాకి పోజిచ్చింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Vibin’ n thrivin’! 🥳🥰

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on

గ్రీన్‌ కలర్‌లో చెమ్కీు పొదిగిన చాలా పొట్టి డ్రస్‌ కావడంతో, పాపం అమ్మడి అందాలన్నింటినీ కప్పి ఉంచడం దాని వల్ల కాలేకపోతోంది. దాంతో కావల్సినంత ఎక్స్‌పోజింగ్‌. చూసినోళ్లకు చూసుకున్నంత అనేలా ఉంది. ఇక ఈ బ్యూటిఫుల్‌ హాట్‌ కాస్ట్యూమ్‌కి యాక్సెసరీస్‌ అవసరమంటారా.? కానీ, చేతికి మోడ్రన్‌ గోల్డ్‌ వాచ్‌లాంటిది ధరించింది. చెవులకు మెటల్‌ రింగు ధరించింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఈ తాజా డ్రస్‌లో మన క్లాసిక్‌ బ్యూటీ గ్లామర్‌ తళుకు నిజంగానే కలర్‌ఫుల్‌గా ఉన్నాయ్‌లే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS