ఈ ఫోటోలో ఎల్లో కలర్ డ్రస్సులో అందంగా మెరిసిపోతున్న ముద్దుగుమ్మ హుమా ఖురేషి. అమ్మడి ఫోటోకి, ఫొటోగ్రాఫర్ క్రియేటివిటీ అదిరిపోయింది. చేతిలో పాతకాలం నాటి కెమెరా. డ్రెస్ డిజైనింగ్ అదిరిపోయింది. 'కాలా' సినిమాలో రజనీకాంత్ సరసన హుమా ఖురేషీ నటించబోతోంది. పలు బాలీవుడ్ సినిమాలతో హాట్ బ్యూటీ అనిపించుకున్న హుమా ఖురేషి, ఇప్పుడు సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టిందట. ఫొటో గురించి మాట్లాడుకోవాలంటే, చేతిలోని ఆ కెమెరాతో హుమా ఏం షూట్ చేయాలనుకుంటోందోగానీ, ఆమె గ్లామర్‌కి మాత్రం ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.