ఉల్లి పొర చాటున బికినీ అందాల ఇలియానా.!

మరిన్ని వార్తలు

గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడిప్పుడే తెలుగులో మళ్లీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన ఇలియానాకి తెలుగులో ఇప్పుడు అస్సలు అవకాశాలే లేవు. ఆ మధ్య తెలుగులో అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేసిందీ బెల్లీ బేబి. అయితే అప్పుడు వర్కవుట్‌ కాలేదు. కానీ లేటెస్టుగా మాస్‌ రాజా రవితేజ నటిస్తోన్న 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' సినిమా కోసం ఇలియానాని హీరోయిన్‌గా ఎంచుకున్నారు. దాంతో టాలీవుడ్‌లో ఇలియానా రీఎంట్రీ కన్‌ఫామ్‌ అయిపోయింది. ఇక ఆ తర్వాత నుండీ సోషల్‌ మీడియాలో ఇలియానా గ్లామర్‌ సందడి మొదలైంది. హాట్‌ హాట్‌ పోజులతో రెచ్చిపోతోంది. లాంగ్‌ గ్యాప్‌ అయినా తనలోని గ్లామర్‌ యాంగిల్స్‌ ఇంకా ఫ్రెష్‌గానే ఉన్నాయని చెప్పే ప్రయత్నాలు చేస్తోంది. చూశారుగా తాజా పిక్‌లో. ఇలియానా వైట్‌ బికినీలో అందాలారబోత. ఉల్లిపొరలాంటి ఈ వైట్‌ కలర్‌ బికినీలో ఇలియానా లేలేత అందాలు (ఆమె భావించే) ఎలా మెరిసిపోతున్నాయో.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS