హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయి ఎక్స్‌పోజ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్. డెనిమ్ అంటే ఈ బ్యూటీకి చాలా ఇష్టమట. అమ్మాయి అయినా అబ్బాయిలాగే డామినేటింగ్‌గా ఉంటుంది. టామ్ బోయ్ మెంటాలిటీ. అందుకే ఈ డెనిమ్ జీన్స్‌లో ఇలా తన అందాలను విందు చేస్తోంది. ప్రస్తుతం 'జుద్‌వా' సినిమాలో నటిస్తోంది. కండలవీరుడు సల్మాన్‌తో 'కిక్'లో నటించింది. మరో సారి 'ఏబీసీడీ 3' సినిమాలో సల్లూభాయ్‌తో జోడీ కట్టనుంది. ప్రస్తుతానికి ఇలా సోషల్ ్‌మీడియాలో తన హాట్ హాట్ అందాలతో దాడి చేస్తోంది.