కాజల్ అందాల గురించి తెలిసిందే. గత పదేళ్లుగా తెలుగు తెరపై తన అందంతో ఆకట్టుకుంటోంది. వన్నె తరగని అందం ఆమె సొంతం. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హాట్ ఫోటో పోజులతో కిక్కెక్కిస్తోంది. ఈ మధ్య ముద్దుగుమ్మలు సినిమాల్లో ఛాన్స్ లేకపోయినా, సోషల్ మీడియా ద్వారా తమ అందచందాల ప్రదర్శనతో అభిమానులకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. హాట్ ఫోటోలతో కిక్కెక్కిస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ సినిమా 'ఖైదీ నెంబర్ 150' ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది ముద్దుగుమ్మ కాజల్. ఇదిగో ఇప్పుడిలా ఈ పోజుతో దర్శనమిచ్చింది. చాలా క్యూట్‌గా ఉంది కదూ కాజల్. ఎంతైనా చందమామ కదా. అందుకే ఇంత అందంగా ఉంది మరి. త్వరలోనే రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో అలరించనుంది.
ALSO SEE :
Qlik Here For More Pics<< Kajal Agarwal