గ్లామ్‌షాట్‌: 'రొమాంటిక్‌' ఫీల్‌.. కేకో కేకా కేతికా!

మరిన్ని వార్తలు

పాపలో అణువణువునా రొమాంటిక్‌ ఫీల్‌ టన్నులు టన్నులుగా నిండిపోయి ఉంది. తొలి సినిమాకే 'రొమాంటిక్‌' అంటూ శృంగార భరితమైన టైటిల్‌తో ఎంట్రీ ఇస్తోంది. స్కిన్‌ షోకి ఏమాత్రం వెనుకాడదంటూ పాప గత ఇన్‌స్టా హిస్టరీ చూస్తేనే అర్ధమైపోతుంది. ఇక డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ చేతిలో పడిన హీరోయిన్‌ అంటే, స్కిన్‌ షో ఏ రేంజ్‌లో ఉంటుందో స్పెషల్‌ ఇంట్రడక్షన్‌ అవసరమే లేదు. ఆల్రెడీ రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ఓ సాంగ్‌ టీజర్‌లో ఈ బొద్దుగుమ్మ అందాల్ని బీచ్‌ లొకేషన్‌లో ఎలా హైలైట్‌ చేశాడో చూశారుగా. ఇంతకీ మనం ఎవరి గురించి చర్చించుకుంటున్నామో అర్ధమైందా.? వూప్స్‌.. కేతికా శర్మ.

'రొమాంటిక్‌' బ్యూటీ. పిక్‌లో ఉన్నది ఆ పాప సౌందర్యమే మరి. క్లీవేజ్‌ సొగసుల్ని ఈ భామ ఆరేసినంతగా మరో భామ ఆరేసి చూపించదనడం అతిశయోక్తి కాదేమో. ఇన్‌స్టా లిస్టు చూస్తే, అందులో అన్నీ అవే పోజులు. కాస్త పోజు మార్చవమ్మా ముద్దుగుమ్మా.. అనినా కూడా అస్సలేమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంది. ఏది ఏమైతేనేం, ఎన్ని సార్లు క్లీవేజ్‌ షో చేసినా కేతిక యూత్‌కి బోర్‌ కొట్టేలా లేదు మరి. ఒకవేళ పూరీ పుణ్యమా అని 'రొమాంటిక్‌' హిట్‌ కొట్టిందా.? అంతే సంగతి పాప రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోతుంది. చూడాలి మరి, ఆ అదృష్టం ఈ భామకుందో.? లేదో.? ఇక ఫ్రెష్‌ పిక్‌ విషయానికి వస్తే, వైట్‌ నెట్టెడ్‌ టాప్‌లో యాజ్‌ యూజ్‌వల్‌ ఎక్స్‌ప్రెషన్‌తో ఇరగదీసింది. మెడలో దొంతుల్లా గొలుసులు ధరించింది. షార్ట్‌ హెయిర్‌లో సెక్సప్పీల్‌.. కేక పుట్టించేస్తోందంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS