గ్లామ్‌షాట్‌: చిన్న గౌను వేసుకున్న పెద్ద పాపా.!

By iQlikMovies - April 05, 2018 - 18:06 PM IST

మరిన్ని వార్తలు

'బోనీ' సినిమాతో తెరంగేట్రం చేసి తర్వాత పవర్‌ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో 'తీన్‌మార్‌' సినిమాలో క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంది. ఇంతకీ ఎవరీ ముద్దుగుమ్మ అనుకుంటున్నారా? కృతికర్బందా. ఈ ఫ్రాక్‌లో భలే క్యూట్‌గా ఉంది కదా. అందంలో అమ్మడు టాప్‌. మోడలింగ్‌ రంగం నుండి వచ్చిన ఈ బ్యూటీకి ట్రెండీ ఫ్యాషన్స్‌లో ప్రత్యేకమైన టేస్ట్‌ ఉంది. అందుకే అప్పుడప్పుడూ ఇలా ట్రెండీ లుక్స్‌తో సోషల్‌మీడియాని హీటెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ ఫోటోకి భలే క్రేజ్‌ వచ్చేస్తోందిలే.

ఈ కాస్ట్యూమ్‌ చూస్తుంటేనే తెలుస్తోంది. కృతికి ఫ్యాషన్‌లో ఎంత అభిరుచి ఉందన్నది. చిన్న గౌనే కానీ, పెద్ద ఎట్రాక్షన్‌. అదరగొట్టేస్తోంది. ఈ కాఫీ కలర్‌ ఫ్రాక్‌లో కృతికర్బందా అందం మరింత రెట్టింపవుతున్నట్లుగా లేదూ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పెద్దగా సినిమాలు లేవు. కానీ ఎలాంటి అవకాశాన్నైనా ఉపయోగించుకుంటానంటోంది. 'ఒంగోలు గిత్త'లో యంగ్‌ హీరో రామ్‌తో ఆడిపాడిన బ్యూటీ కూడా ఈ ముద్దుగుమ్మే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS