గ్లామ్‌ షాట్‌: బుసకొడ్తున్న ఒంపుసొంపులు

మరిన్ని వార్తలు

'1' నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ పేరు కృతి సనన్‌. పొడుగు కాళ్ళ సుందరి కృతి సనన్‌లో గ్లామరస్‌ పార్ట్‌ ఏంటో తెలుసా? ఆమె నాజూకు నడుమే. తన నడుమే తన సెక్సప్పీల్‌ అని చెబుతుందీ బ్యూటీ. ఆమె చెబుతుందని కాదుగానీ ఈ ఫొటో చూస్తే కృతి సనన్‌ బెల్లీ పార్ట్‌ ఎంత సెక్సప్పీల్‌ పండిస్తుదో అర్థమవుతుంది. అల్ట్రా మోడ్రన్‌ అన్పించుకోవడం ఈ బ్యూటీకి సరదా. అందుకే అస్సలేమాత్రం తన అందచందాల్ని దాచుకోదు. బుసకొడ్తున్న ఈ ఒంపుసొంపులే వెండితెరపై అమ్మడి హవాకి కారణం.

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS