అద్దంలో 'బొమ్మ' కైపుగుందమ్మా.!

By iQlikMovies - November 23, 2018 - 18:37 PM IST

మరిన్ని వార్తలు

పైసా వసూల్‌ గ్లామర్‌ అంటే ఇదేనేమో. అవును మరి, హాట్‌ హాట్‌ అందాలను ఇదిగో ఇలా అద్దంలో చూసుకుని మరీ కెమెరాలో బంధించి మురిసిపోతున్న ఈ ముద్దుగుమ్మని గుర్తుపట్టారా.? ఎస్‌ ఎగ్జాట్లీ ఆ పైసా వసూల్‌ అందమే. బాలయ్య బాబుతో 'పైసా వసూల్‌..' అంటూ హాట్‌ క్లీవేజ్‌ షోతో ఐటెం సాంగ్‌లో చిందేసిన ముద్దుగుమ్మ కైరాదత్‌. బాలయ్య పక్కన ఐటెం సాంగ్‌ చేసే అదృష్టం దక్కించుకుంది కానీ తర్వాత ఆ అదృష్టం కొనసాగించుకోలేకపోయింది. మళ్లీ ఎక్కడా కనిపించలేదు. కానీ చాలా రేర్‌గా ఇదిగో ఇలా సోషల్‌ మీడియాలో దర్శనమిస్తుంటుంది. కనిపించిందా అలా ఇలా కనిపించదు మరి. ఇదిగో ఈ రేంజే. చూస్తున్నారుగా టూ పీస్‌ బికినీలో బోటమ్‌ గ్లామర్‌ని ఎలా ఎలివేట్‌ చేస్తుందో. గోడ మీద పిల్లి గుడ్లు గాండించుకుని మరీ చూసేస్తోంది ఆమె కైపెక్కించే అందాల్ని. ఇంకెందుకాలస్యం మీరూ ఓ లుక్కేస్కోండి మరి. అదే చేత్తో ఓ లైకు కూడా వేసేయండి.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS