గ్లామ్‌ షాట్‌: రత్తాలు - ది స్టైల్‌ ఐకాన్‌

మరిన్ని వార్తలు

సినిమాల్లో ఎక్కువగా మాస్‌ క్యారెక్టర్స్‌లో కన్పించినా, ఊర మాస్‌ ఐటమ్‌ సాంగ్స్‌ చేసినా, రత్తాలు సూపర్‌ క్లాస్‌. ఆమె స్టైలిష్‌ అప్రోచ్‌ అదిరిపోయేలా ఉంటుంది. ఈ ఫొటో చూస్తే అర్థం కావడంలేదా, 'రత్తాలు' ఏ స్థాయిలో ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ని పాటించేస్తుందోనని. స్టైల్‌ ఐకాన్‌గా తనను తాను అభివర్ణించుకుంటుంది లక్ష్మీ రాయ్‌ అలియాస్‌ రాయ్‌ లక్ష్మీ. బాలీవుడ్‌లో 'జూలీ-2' సినిమా చేస్తోంది ఈ బ్యూటీ ప్రస్తుతం. న్యూయార్క్‌ వీధుల్లో స్టైలిష్‌ అవతార్‌లో సందడి చేస్తూ, సమ్మర్‌ని ఎంజాయ్‌ చేస్తోన్న ఈ బ్యూటీ, అక్కడి తన స్టైలింగ్‌ని సోషల్‌ మీడియా ద్వారా ఇలా వెల్లడిస్తోంది.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS