గ్లామ్‌ షాట్‌: కుర్ర'కారు'ని హీటెక్కించేసిన చిరుత!

మరిన్ని వార్తలు

ఓ కారు ప్రమోషన్‌ కోసం ఇలా ఫొటోలకు పోజులిచ్చింది. స్టఫ్‌ అనే మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ మీద కారుతో సహా బికినీ తరహాలో నేహా శర్మ కాస్ట్యూమ్స్‌ ధరించి గోల్డెన్‌ కలర్‌లో మెరిసిపోయింది. ఈ ఫొటో చూశాక కుర్రకారు గుండెలు అదిరిపడకుండా ఉంటాయా? తెలుగులో రామ్‌చరణ్‌ సరసన 'చిరుత' సినిమాలోనూ, వరుణ్‌ సందేశ్‌ సరసన ఓ సినిమాలోనూ నటించింది నేహా శర్మ. ఇప్పుడైతే బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేస్తోంది.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS