ఆ చూపుల్లోనే ఏదో గమ్మత్తు ఉంది. అందుకే ఆమె అలా చూస్తోంటే కుర్రకారు ఏదో మత్తులోకి వెళ్ళిపోతుంటారు. తొలి సినిమా 'అందాల రాక్షసి'తోనే కుర్రకారుకి కిర్రాకు పుట్టించేసింది లావణ్య. అస్సలేమీ ఎక్స్పోజింగ్ లేకుండానే ఆ సినిమాతో కుర్రకారుని ఎట్రాక్ట్ చేసేసిన లావణ్య, ఎక్స్పోజింగ్ చేస్తే ఇంకేమన్నా ఉందా? 'భలే భలే మగాడివోయ్' తదితర సినిమాలతో వెండితెరపై హీటెక్కించే అందాల విందు చేస్తూ తన ఇమేజ్‌ని, ఫాలోయింగ్‌నీ పెంచుకుంటూ పోతోన్న ఈ బ్యూటీకి సోషల్ మీడియా అదనపు ప్లాట్‌ఫామ్‌గా మారింది. ఇదిగో ఇలాంటి ఫొటోలకు ఛమక్కుమనిపించే కామెంట్స్‌తో ఎక్స్ట్రా గ్లామర్ అద్దుతోంది లావణ్య త్రిపాఠి.
ALSO SEE :
Qlik Here For Lavanya Tripathi Latest Photos