పవన్-పూనమ్ పైన మహేష్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు

పవన్ కళ్యాణ్-పూనమ్ కౌర్ లని ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి రమ్మని మహేష్ కత్తి నిన్న ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.

 

అన్నట్టుగానే ఆయన ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి రావడం అక్కడ ఆయన నటి పూనమ్ కౌర్ కి ఒక ఆరు ప్రశ్నలు సందించారు. వాటికి సమాధానం చెప్పమని ఆయన కోరారు, ఆ ప్రశ్నలకి తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయి, సరైన సమయంలో అవి బయటపెడతాను అని చెప్పాడు.

అ ఆరు ప్రశ్నలు ఇవే-

1.    మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చిందో చెప్పాలి?
2.    తిరుమలలో పవన్ కళ్యాణ్ తో నిలబడి ఒకే గోత్ర నామాలతో మీరు పూజలు ఎందుకు చేయించుకున్నారో చెప్పాలి?
3.    పవన్ మోసం చేశాడు అనే భాధతో మీరు ఆత్మహత్యకి ప్రయత్నిస్తే, మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న హాస్పిటల్ ఏంటి? ఆ బిల్లులు కట్టింది ఎవరు?
4.    పవన్ కళ్యాణ్ మీ అమ్మగారిని కలిసి ఏమి ప్రామిస్ చేశారు? ఇప్పటివరకు అది నేరవేర్చారా లేదా?
5.    డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అంటే మీకు ఎందుకంత కోపం?
6.    ఒక క్షుద్ర మాంత్రికుడు నరసింగం చేసిన క్షుద్రపూజ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో కలిసి అక్కడ మీరు ఏమి చేసారో చెప్పగలరా?

ఈ ఆరు సంచలన ప్రశ్నలు సంధించడంతో ఇప్పుడు టాపిక్ మొత్తం పవన్-పూనమ్ వైపుకి తిరిగింది. మరి ఈ ప్రశ్నలకి పూనమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS