‘ఇంటెలిజెంట్’ పైన మహేష్ కత్తి షాకింగ్ రివ్యూ

మరిన్ని వార్తలు

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ తాజా చిత్రం ‘ఇంటెలిజెంట్’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఈ చిత్రానికి మొదటి షో నుండే ఫ్లాప్ టాక్ రావడం మొదలైంది. బలహీనమైన కథ, కథనం ఉండడమే ఈ చిత్రం ఫ్లాప్ కి కారణం అని తెలుస్తుంది. 

ఇక ప్రముఖ క్రిటిక్ మహేష్ కత్తి ఈ చిత్రం పైన తనదైన శైలిలో ఈ చిత్రం పైన రివ్యూ సోషల్ మీడియా వేదికగా చెప్పాడు. మీరు చూడండి ఆయన ఈ ‘ఇంటెలిజెంట్’ చిత్రం గురించి ఏమి చెప్పాడు అన్నది-



వరుస ఫ్లాపులతో కెరీర్ లో తీవ్ర ఒత్తిడిలో ఉన్న సాయి ధరంకి ఈ చిత్రం కూడా ఫ్లాప్ అవ్వడంతో ఆయన కొద్దిగా డీలా పడినట్టుగానే భావించవచ్చు. ఇక మీదట అయినా కథలో బలం ఉన్న చిత్రాల వైపు మొగ్గు చూపితే ఇలా ఫ్లాపుల నుండి బయట పడవచ్చు అన్న సలహా ఆయన అభిమానులు ఇస్తున్నారు.

ఏదేమైనా కత్తి రివ్యూ మరోసారి సంచలనం అయ్యే అవకాశం ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS