తెలుగు, తమిళ సినిమాల్లో ట్రై చేసిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో తన లక్కుని పరీక్షించుకోవాలనుకుందిగానీ అక్కడా సేమ్ సీన్. సౌత్‌లో అయితే ఈ బ్యూటీ బిహేవియర్‌కి నిర్మాతలు బెంబెలేత్తిపోయారు. షూటింగ్ స్పాట్‌లో అమ్మడి ఆంక్షల్ని నిర్మాతలు తట్టుకోవడం కష్టంగా మారింది. బాలీవుడ్‌కి వెళ్ళాక తీరు మార్చుకున్నా అవకాశాలు దక్కడంలేదు. దాంతో ఇదిగో ఇలా సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తోంది. 'చోప్రా' ఫ్యామిలీ మెంబర్ అనే ట్యాగ్‌లైన్ తగిలించుకున్న మీరా చోప్రా అలియాస్ నిలా చోప్రా సోషల్ మీడియాలో మాత్రం హీటెక్కించే పోజులతో సందడి చేయడం మామైలైపోయింది. తెలుగులో పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన 'బంగారం' సినిమాలోనూ, నితిన్‌తో మరో సినిమాలోనూ ఈ భామ నటించింది.
ALSO SEE :
Meera Chopra Hot Photoshoot