ప్రభాస్ ని ఒక కోరిక కోరిన మోహన్ బాబు
బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక కోరికను ముందు పెట్టాడు.
అదేమిటంటే. ఈ సంవత్సరమైన పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కావలి అన్నది ఆయన కోరికగా తెలిపాడు. వీరిరువురి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం గురించి అందరికి తెలిసిందే. ఇద్దరు ఒకరిని ఒకరు బావ అని పీల్చుకునే అంత ఆత్మీయ అనుబంధం వీరిది.
ఇదంతా బాహుబలి 2 సాదించిన విజయాన్ని ప్రశంసిస్తూ తన ట్విట్టర్అకౌంట్ ద్వారా ఈ ట్వీట్లు చేసాడు మన పెదరాయుడు.
మరి ప్రభాస్ తన బావ అయిన మోహన్ బాబు కోరిక తీరుస్తాడో లేదో చూడాలి. మోహన్ బాబు ట్వీట్లు ఒకసారి మీరు చుడండి-